NITCON Recruitment 2025: పదవ తరగతి, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు

 NITCON Recruitment 2025: పదవ తరగతి, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు 


NITCON Recruitment 2025: పదవ తరగతి, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు



  NITCON - DDA(ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ) నుండి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ NITCON Recruitment 2025 ద్వారా ఎంటీఎస్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ NITCON Recruitment 2025 కి సంబంధించి Eligibility, Age Limit, Selection Process, Apply అన్ని వివరాలు చూద్దాం.


  ఈ NITCON Recruitment 2025 ద్వారా

  మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 82 పోస్టులను

  డాటా ఎంట్రీ ఆపరేటర్ - 54 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.


  ఈ NITCON Recruitment 2025 కోసం అభ్యర్థులు నవంబర్ 6, 2025వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.

పదవ తరగతి అర్హతతో MTS ఉద్యోగాలు 


Age Limit:


  మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 18 సంవత్సరముల నుండి 45 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

  డాటా ఎంట్రీ ఆపరేటర్ -21 సంవత్సరముల నుండి 45 సంవత్సరంలో మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 

  ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
  ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

Educational Qualification:


  మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - పదవ తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

  డాటా ఎంట్రీ ఆపరేటర్ - ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలాగే అభ్యర్థులకు టైపింగ్ వచ్చి ఉండాలి. 


Selection Process:

ముందుగా వచ్చిన అప్లికేషన్స్ అన్ని షార్ట్లిస్ట్ చేయడం జరుగుతుంది. 

  మల్టీ టాస్కింగ్ స్టాఫ్: రిటన్ టెస్ట్ 

  డాటా ఎంట్రీ ఆపరేటర్: టైపింగ్ టెస్ట్ మరియు రిటర్న్ టెస్ట్
  

How To Apply:


  ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆన్లైన్లో https://dda.register.ind.in/ వెబ్ సైట్ లో నవంబర్ 6, 2025 వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాలి.

Application Fee:


  ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 885 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.

  ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 531 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.


Notification:  Click Here 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు